http://www.youtube.com/watch?v=1bBC780BW60
http://lpunnamma.files.wordpress.com/2011/05/copy-of-dsc00895.jpg
హరికీర్తనలో జీవ్తాన్ని గడిపి తరించిన ప్రపన్నుడు అన్నమాచార్యులవారు.
కలియుగ జీవన మార్గంలొ సంకీర్తన సాధనమైతే ..అంతకుమించిన యోగమేమున్నది.అపుడు కైవల్యమార్గాలు కనిపిస్తాయి.మనజీవితమెంత అపురూపమో తెలిసి ,కలిగిన ఆనందం మనకి వున్నత ఆలోచనలు కలిగి మనలను వున్నతశిఖరాలకు చేర్చుతుంది .
పరిశుధ్ధుడైన ఆత్మశోధకునికి కైవల్యాన్ని అనుగ్రహించె పరమాత్ముడాయన.
తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో పాడే అవకాశం నాకు కలిగినయోగమే .సంకీర్తనా మార్గమే నాజీవన భాగ్యము .
నా క్రియ ఇది నీదివ్య కీర్తనమే .
అన్నమయ్య ఆరాధనలో
లక్ష్మీ పున్నమ్మ.
